BG

Sunday, July 15, 2012

పడమటి కోయిల రాగాలు

దిల్ హూ హూ కరే... గభ్ రాయే  .....

అతి సాదా సీదా మనిషిని, సౌమ్యతకి  మారు పేరు అని చెప్పుకోవాలని  మనసులో ఎంతున్నా, my mutations are unique అని ఒప్పుకోక తప్పదు.

పుస్తకాలు, పాత హిందీ పాటలు, పాత సినిమాలు అంటే ప్రాణం. స్నేహితులన్నా బోలెడు ఇష్టం.  గుల్జార్ కవిత్వం, ముఖేష్ పాట, భూపేన్ హజారికా సంగీతం అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. 

కనిపించిన ప్రతీ కాగితాన్ని చదివేసే అలవాటు. మంచి మంచి పుస్తకాలు చదివినపుడు , మంచి పాటలు విన్నప్పుడు, అవి కలిగించే ఆలోచనలు, భావోద్వేగాల్ని ఒడిసి పట్టుకోవాలనీ, అవి వానజల్లుల్లా వెలిసిపోకముందే  దాచుకొని  భద్రపరుచుకోవాలన్న చిన్న ప్రయత్నమే .. ఈ పడమటి కోయిల రాగాలు

17 comments:

  1. ఫైనల్లీ!!!!!

    హృదయపూర్వక స్వాగతం :-)
    ఇక ఎన్నెన్ని పుస్తకాలు, పాటలతో మామనసుల్లో ఆలోచనలే రేకెత్తిస్తావో.. అలజడులే సృష్టిస్తావో! :))

    ReplyDelete
  2. స్వాగతం!!

    అత్యంత ఆప్తుల గృహప్రవేశానికి వెళ్ళినంత సంబరంగా ఉంది!! మహా ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడో చెయ్యాల్సిన పనే ఆలస్యంగా చేసారని అనాలని ఉన్నా.. ఇప్పటికైనా మా కోరిక మన్నించినందుకు చాలా చాలా సంతోషం!! We are lucky! హృదయపూర్వక శుభాభినందనలు పద్మవల్లి గారూ! :)

    ReplyDelete
  3. వావ్ !! సూపర్బ్, పేరు చాలా బాగుందండీ :) మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ బ్లాగ్ ప్రయాణం నిరంతరాయంగా విజయవంతంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  4. Wow ! Nice to see here !
    Wish you all the very best :)

    ReplyDelete
  5. నేను నిన్ననే నిషికీ, కోవాగారికీ మెయిల్ చేసి మీకు బ్లాగ్ లేదా అని అడుగుదామనుకున్నాను :)- అన్ని కబుర్లూ మొన్నటిలా మెయిల్స్‌లోనే ఉండిపోతాయా అని చిన్న అనుమానం అన్నమాట. :)
    So, I am pleasantly surprised to see you here today. :).
    Loved the intro and All the very best! :)

    ReplyDelete
  6. బ్లాగ్లోకానికి స్వాగతం

    ReplyDelete
  7. బ్లాగ్ పేరు సూపర్ గా ఉంది పేరు వెనుకమాల ఉన్న డిజైన్ కూడా అదుర్స్.

    స్వాగతం..... :)

    ReplyDelete
  8. బ్లాగ్ లోకానికి స్వాగతం.మీ బ్లాగ్ ప్రయాణం నిరాటంకంగా సాగాలని మాకెన్నో మధురానుభూతుల్ని పంచాలని కోరుకుంటూ

    ReplyDelete
  9. >>సౌమ్యతకి మారు పేరు<< ఏవండీ బ్లాగు ప్రపంచం మహా చెడ్డది. ఈ మాట విని మిమ్మల్ని నాకు ఫేకు అనో, నన్ను మీకు ఫేకు అనో అన్నా అనగలదు :))

    jokes apart..
    welcome and all the best! :)

    ReplyDelete
  10. Very happy to see you here Padma garu.. అదేనండీ పడమటి కోయిల గారూ.. :)
    మీ రాగాలు నిత్యం వినిపిస్తూ బ్లాగ్లోకంలో సంవత్సరం పొడవునా ఆమని విరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    Happy Blogging!

    ReplyDelete
  11. introduction adirindi kaanee..yevari maataa vinani seethammani ani koodaa pettachchugaa...naaku manasa gaari laage "అన్ని కబుర్లూ మొన్నటిలా మెయిల్స్‌లోనే ఉండిపోతాయా అని చిన్న అనుమానం అన్నమాట. :)
    hearty congratulations seethamma...

    ReplyDelete
  12. స్వాగతించిన మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు!!!

    బ్లాగు పేరు సెలక్షన్, డిజైన్ క్రెడిట్స్ నా స్నేహితురాళ్ళు నిషీ, కొత్తావకాయ, మధురవాణి, శ్రావ్య లకు చెందుతుంది. :-)

    ReplyDelete
  13. బ్లాగ్‌లోకానికి స్వాగతం పద్మగారు! మీ మీద నమ్మకంతో మీ ఫాలోయర్స్ లిస్ట్‌లో చేరిపోయాను. ఆ పైన మీదే భారం! :)))

    ReplyDelete
  14. Hi Padmavalli garu..

    I read ur Two Book Reviews and I fell in love with you.

    ReplyDelete