మనిషికి
మరపు ఒక వరం. మరి ఆ మరుపే మనిషికి జీవితమయిపోతే??? ఓ మతిమరపు ప్రొఫెసర్, ఆయన
అవసరాలు చూడటానికి ఏర్పాటు చెయ్యబడ్డ సహాయకురాలు, ఆమె కొడుకు... వీళ్ళ ముగ్గురి
అపురూపమయిన, స్వచ్చమయిన ప్రేమకధకు పుస్తక
రూపం జపాన్ కు చెందిన
రచయిత్రి Yoko
Ogawa వ్రాసిన The Housekeeper and
the Professor.
as usually, మీరు పరిచయం చేసిన పుస్తకాని వెంఠనే చదివేయాలనిపిస్తుంది.. కాని ఆ విషయంలో నా సామర్ద్యం గుర్తొచ్చి ఓ నిట్టూర్పు విదిల్చి ’గొప్పగా రాశారు ’ అనుకుంటాను :)
ReplyDeleteపుస్తకం లో కథ కంటే కూడా మీరు రాసే విధానం వలన మరింత ఆసక్తికరంగా అనిపించి వెంటనే చదవాలనిపిస్తుంది అండీ ..థాంక్స్ ఫర్ పోస్టింగ్ :-)
ReplyDelete