BG

Tuesday, April 1, 2014

ప్రియసఖి


బాల్యం నుంచీ కలిసి పెరిగి, కలిసి కలలు కని, జీవితాంతం విడిపోమనీ, కష్టసుఖాల్లోనూ ఆనందవిషాదాల్లోనూ ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటామనీ ప్రమాణాలు చేసుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ. చిన్న అపార్ధంతో స్నేహాన్ని దూరం చేసుకున్న ఓ మూర్ఖురాలి కథ. వేరొకరి తొందరిపాటుతనానికీ మూర్ఖత్వానికీ బలయి కడవరకూ వేదన అనుభవించిన ఒక అమాయకురాలి కథ. చైనా లోని ఒక ప్రాంతపు పురాతన సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ కలగలిపి ఇద్దరు స్త్రీల మధ్య ఓ అరుదైన స్నేహబంధాన్ని చిత్రించిన కథ.




Lisa See వ్రాసిన Snow Flower and the Secret Fan పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాస పత్రిక ఏప్రిల్  2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...






(Images Source: Internet)

1 comment:

  1. Too good ! నాకు చాలా నచ్చింది మే పరిచయం !

    అది చదివాక అనిపించింది geographical తేడా ఉన్నా, తరచి చూస్తే కల్చర్ ఒకేలా ఉందేమో ఈ భూమి మొత్తం మీద ఎప్పటి నుంచో అని !

    ReplyDelete