ఒక్కరోజు సెలవొస్తేనే అమ్మో
సెలవా, ఈ పిల్లలతో ఎలా వేగాలో అని బెంగపెట్టేసుకుంటాం. ఇక వాళ్ళకి చదువు చెప్పి,
హోంవర్క్ చేయించాలన్నా, వాళ్ళకి అర్ధమయ్యేలా ఓపికగా నేర్పుగా చెప్పడం మనలో చాలా
మందికి చేతగాక, ఆ ప్రాసెస్లో జరిగే చిన్న సైజ్ యుద్ధాలెన్నో. అలాంటిది దాదాపు పాతిక మంది పిల్లల్ని క్లాసులో
భరించి, వాళ్ళ అల్లరిని భరించడమే కాకుండా, విద్య, నడవడిక నేర్పటం అనేది మాటల్లో
చెప్పగలిగినంత సులభం కాదు. అది కూడా మొక్కుబడిగా కాకుండా సహనంతో, ప్రేమతో, సంతోషంగా,
నిబద్ధతతో చెయ్యడం అనేది గుర్తించాల్సిన విషయం. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన
పిల్లల్ని, వారి నడవడికనీ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది అంటారు కానీ, రోజులో
ఎక్కువ భాగం, సంవత్సరంలో దాదాపు ముప్పాతిక భాగం, జీవితంలో పావు భాగం ఈ పిల్లల
జీవితంలో ఉండేది గురువులే. అలాంటప్పుడు వారి ప్రభావం మాత్రం తక్కువదా!
చాలా మందికి టీచర్ అనేది మిగతావాటి లాగే ఒక వృత్తి కావచ్చు, కాని దాన్ని మొక్కుబడిగా కాకుండా ఒక పేషన్ గా ఉన్నవాళ్ళని చాలామందిని చూసాను. ఎంత వృత్తిలో భాగం అనుకున్నా కూడా, పిల్లలతో తెలీకుండానే ఒక రకమైన అనుబంధం పెంచుకుంటారు. పిల్లలు వాళ్ళ క్లాసుల నుండి ఎదిగిపోయినా, గురువులకి వాళ్ళ మీద మమకారం పోదు. వాళ్ళ ఎదుగుదలని తల్లిదండ్రులతో సమానంగా ఆనందిస్తారు. అలాగే పిల్లలకీ తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదటి రోల్ మోడల్ ఎవరూ అంటే, చాలా వరకు ఒక టీచరే అయ్యింటారు.
నేను నా పిల్లలని పెంచుకోడానికి దేశం కాని దేశంలో ఎవరి మీదా ఆధారపడలేదు, ఆఖరికి స్వంత తల్లిదండ్రుల మీద కూడా. కానీ వాళ్ళ టీచర్స్ మీద ఎంత ఆధారపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. In last 10 years I have seen dedicated, passionate and loving teachers in my kids lives. Without their love and patience I wouldn't have succeeded with my kids, in their education and the process of them growing into individuals. I truly thankful to each and everyone of them, but not just for today. I will be thinking of them and thanking them, all my life long as I do about my own teachers.
ఈ క్రింద ఇచ్చిన ఉత్తరం మా అమ్మాయి ఫస్ట్ గ్రేడ్ టీచర్, ఆఖరు రోజున ఇచ్చారు. ఇది ఎవరో పేరు తెలియని రచయిత వాడుకున్నారు. ఆవిడ సొంతంగా రాసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ ఫీలింగ్స్ కూడా అవే అనడంలో నాకైతే ఏమాత్రమూ సందేహం లేదు.
I give you back your child, the same child you confidently entrusted to my care last fall. I give them back pounds heavier, inches taller, months wiser, more responsible, and more mature than they were then. Though they would have attained their growth in spite of me, it has been my pleasure and privilege to watch their personality unfold day by day and marvel at this splendid miracle of development.
I give them back reluctantly, for having spent nine months together in the narrow confines of a classroom. we have grown close, have become a part of each other, and we shall always retain a little of each other. Ten years from now if we meet on the street, your child and I, a light will shine to our eyes, a smile to our lips, and we shall feel the bond of understanding once more, this bond we feel today.
We have lived, loved, laughed, played, studied, learned, and enriched our lives together this year. I wish it could go on indefinitely, but give them back I must. Take care of them, for they are precious. Remember that I shall always be interested in your child and their destiny, wherever they go, whatever they do, whoever they become. Their joys and sorrows I'll be happy to share. I shall always be their friend.
(Borrowed from ~ Author Unknown.)
Love
Mrs. W