(Picture Source: google.com) |
జూలియా తండ్రి ఆమెకు ఇరవైరెండేళ్ళ
వయసులో, బిజినెస్ పని అని వెళ్లినవాడు మాయమయిపోయాడు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ
తెలియలేదు. అందరూ అతనెక్కడో హత్య చెయ్యబడ్డాడనే అనుకున్నారు. నాలుగేళ్ల తరువాత, తన
తండ్రి ఒకామెకు ఏభయ్యేళ్ళ క్రితం వ్రాసిన ప్రేమలేఖ ఆధారంగా, అతనేమయ్యాడో
తెలుస్తుందేమో అని బర్మా వెళ్ళింది. బయలుదేరే ముందు ఆమెలో తండ్రి తమని మోసం చేసి, ప్రియురాలి
దగ్గరకు వెళ్ళిపోయాడేమో అనే కోపం, దుఃఖం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆమెకు తండ్రి
గురించి ఏం రహస్యాలు తెలిసాయి? తెలిసిన విషయాలు ఆమెలో ఏం మార్పులు తెచ్చాయి? Jan-Philipp Sendker వ్రాసిన The Art of Hearing Heartbeats అనే పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన.
No comments:
Post a Comment